కామన్స్ స్థితిగతులు


అద్భుతః! 2015 లో పది కోట్లకు పైగా సీసీ లైసెన్స్ దస్త్రాలు విడుదలయ్యాయి

గత ఐదేళ్ళలో సీసీ లైసెన్స్ లో విడుదలైన దస్త్రాలు మూడింతలయ్యాయి

లైసెన్స్డ్ దస్త్రాలు మొత్తం  
140 మిలియన్ 2006
400 మిలియన్ 2010
882 మిలియన్ 2014
1.1 బిలియన్ 2015

“”“స్వేచ్ఛా”" లైసెన్స్ లో తమ రచనలను మరింత మంది పంచుకుంటున్నారు"

CC0, PDM + రిటైర్డ్ పీడీ టూల్ 3%
CC BY 24%
CC BY SA 37%
CC BY ND 2%
CC BY NC 6%
CC BY-NC-SA 14%
CC BY NC ND 14%

మరింత స్వేచ్ఛ — మరింత కట్టుబడి

మరింత స్వేచ్ఛ — మరింత కట్టుబడి. తక్కువ కట్టుబడితో ఉన్న స్వేచ్ఛా లైసెన్సులు వాణిజ్యపరంగా, మార్పులు చేసుకునేందుకు - రెండిటినీ అనుమతిస్తాయి


గత 12 నెలలలో సీసీ గుర్తున్న జాతీయం కాబడిన దస్త్రాలు రెండింతలయ్యాయి

Year
  • రిటైర్డ్ పీడీ టూల్
PDM CC0 లైసెన్స్డ్ దస్త్రాలు మొత్తం
2006 3.2 మిలియన్ - - 3.2 మిలియన్
2014 5.7 మిలియన్ 1.5 మిలియన్ 10.3 మిలియన్ 17.5 మిలియన్
2015 10 మిలియన్ 2.6 మిలియన్ 22.3 మిలియన్ 34.9 మిలియన్

2015లో, 1360 కోట్ల సార్లు సీసీ లైసెన్స్ దస్త్రాలు జనాలు అంతర్జాలంలో వీక్షించారు

= 1 బిలియన్


వివిధత, విశ్వగోచరత

గత పదేళ్ళలో జనాలు సీసీ లైసెన్సులో 34 భాషలలో 9 కోట్ల సార్లు వీక్షించబడిన రచనలను పంచుకున్నారు.

(العربية) (అరబ్బీ)
беларускі (బెలారూషియన్)
Català (కాటలాన్)
中国 (చైనీస్*)
hrvatski (క్రొఏష్యన్ )
čeština (జెక్)
danske (డానిష్)
Nederlands (డచ్)
English (ఆంగ్లం*)
Esperanton (ఎస్పెరాంటో)
suomi (ఫిన్నిష్)
français (ఫ్రెంచ్*)
galego (గలీషియన్)
Deutsche (జెర్మన్*)
ελληνικά (గ్రీక్)
Magyar (హంగేరియన్)
bahasa Indones (ఇండోనేషియన్)
italiano (ఇటాలియన్)
日本語 (జపానీస్ )
한국어 (కొరియన్ )
Latvijā (లాట్వియన్)
Lietuvos (లిథుయానియన్)
Melayu (మలయ్)
te reo Maori (మవోరి)
norsk (నోర్వేజియన్)
*فارسي (పర్షియన్)
polski (పాలిష్)
português (పోర్చుగీస్)
Română (రొమానియన్)
Русский (రషియన్ )
Español (స్పానిష్*)
svenska (స్వీడిష్)
Türk (తుర్కిష్)
Український (ఉక్రేనియన్)

చక్కని పిల్లిపిల్లఫోటో నుంచి పరిశోధనాంశాల దాకా, కామన్స్ సమాచారనిధి


సీసీ అంతటా ఉంది :
కోట్లాది జాలస్థలాలు సీసీ లైసెన్స్ ను వాడుతున్నాయి. ఇందులో వికీపీడియా, ఫ్లికర్, మీ బంధువు వ్రాస్తున్న బ్లాగు ఉన్నాయి.

- లైసెన్స్డ్ దస్త్రాలు మొత్తం
Flickr 35.6 కోట్ల చిత్రాలు
Bandcamp 19.5 లక్షల శ్రవ్యకాలు
Wikipedia 35.9 మిలియన్ వ్యాసాలు
YouTube 13 మిలియన్ దృశ్యకాలు
Jamendo 496,000 శ్రవ్యకాలు
500px 661,000 photos
Vimeo 5 మిలియన్ దృశ్యకాలు
Internet Archive 2 మిలియన్ దృశ్యకాలు
FMA 86,000 శ్రవ్యకాలు
Wikimedia Commons 21.6 million media files
Tribe of Noise 29,000 శ్రవ్యకాలు
PLOS 140,000 వ్యాసాలు
Europeana 209 లక్షల డిజిటల్ వస్తువులు
Skills Commons 24,000 వృత్తి విద్య తర్ఫీదు అంశాలు
Boundless 49,000 open educational resources
MIT opencourseware 2,300 కోర్సులు

2015లో, మరిన్ని జాలవేదికలు సీసీ లైసెన్సులను వారి వాడుకరులకు అందీంచాయి, మీడియం, ఎడెక్స్ తో సహా! ఫ్లికర్ సీసీ-౦ ను మరియు పబ్లిక్ డొమెయిన్ ను చేర్చింది.

… ఇంకా ఎన్నెన్నో!


2015 ప్రతిఫలం : సీసీ + బాహాట విద్య

బాహాట విద్యా విధానం కలిగిన దేశాలు

బాహాట విద్య -- అర్జెంటీనా, ఆస్ట్రేలియా, కెనడా, ఐరోపా సంఘం, ఇండోనేషియా, భారతదేశం, నెదెర్లాండ్స్ , మారిషస్, న్యూజిలాండ్, పోలాండ్, రొమానియా, స్కాట్లాండ్, స్లొవేనియా, స్లొవాక్ రిపబ్లిక్, దక్షిణాఫ్రికా, యునైటెడ్ కింగ్డం, అమెరికా సంయుక్త రాష్ట్రాలు, ఉరుగ్వే, వేల్స్ .

బాహాట విద్య – అర్జెంటీనా, ఆస్ట్రేలియా, కెనడా, ఐరోపా సంఘం, ఇండోనేషియా, భారతదేశం, నెదెర్లాండ్స్ , మారిషస్, న్యూజిలాండ్, పోలాండ్, రొమానియా, స్కాట్లాండ్, స్లొవేనియా, స్లొవాక్ రిపబ్లిక్, దక్షిణాఫ్రికా, యునైటెడ్ కింగ్డం, అమెరికా సంయుక్త రాష్ట్రాలు, ఉరుగ్వే, వేల్స్ .

బహిరంగ పాఠ్యపుస్తకాల వలన విద్యార్థులు లాభపడ్డారు

$174 మిలియన్ డాలర్లు నేటికి

$174 మిలియన్ డాలర్లు నేటికి

53 మిలియన్ డాలర్ల అదనపు 2015/16 విద్యా సంవత్సర ప్రణాలికతో


2015 ప్రతిఫలం : సీసీ+ఫౌండేషన్ బాహాట పాలిసీ

2015లో ఎన్నో పెద్ద సంస్థలు బాహాట విధానాలను అనుసరించాయి.

2015లో 1.9 బిలియన్ డాలర్లు విడుదల చేస్తూ వారి అప్రమేయ లైసెన్స్ ను గూఢం నుండి బాహాటం చేసాయి.


2015 ప్రతిఫలం : సీసీ + సాంస్కృతిక వారసత్వం

మ్యూజియంలు, సాంస్కృతిక సంస్థలు రోజురోజుకీ మరింత సమాచారం పంచుకుంటున్నాయి.

Rijks Museum

Brooklyn Museum

MoMA

York Museums Trust

The Art Walters Museum

Europeana

SMK (National Gallery of Denmark)

సీసీ పబ్లిక్ డొమెయిన్ టూల్స్ కారణంగా బయటి అంతరిక్ష డిజిటల్ ఫోటోలు జనాలకి మునుపెన్నడూ లేని విధంగా మరింత విస్తృతంగా, మరింత సులువుగా అందుబాటులోకి వచ్చాయి.

 

#FREEBASSEL: సీసీ ద్వారా సిరియా దేశానికి సంబంధించిన బసెల్ ఖర్తబిల్ అనే వ్యక్తి సాంస్కృతిక వారసత్వ ప్రాజెక్టులను డిజిటైజ్ చేసి, భద్రపరిచి, పంచుకున్నాడు. మార్చ్ 2012 నుంచి అతన్ని అమానుషంగా జైల్లో ఉంచారు. సీసీ, సీసీ బోర్డులోని డైరెక్టర్లు అతను వెంటనే సురక్షితంగా విడుదల కావటానికి నిరంతర పిలుపునిస్తున్నారు..


2015 ప్రతిఫలం‌ :‌ ప్రాంతీయ విశేషాలు

మిడిల్ ఈస్ట్, ఉత్తర ఆఫ్రికా

ఆఫ్రికా

ఐరోపా

ఆసియా-పసిఫిక్

ఉత్తర అమెరికా

లాటిన్ అమెరికా


పంచుకున్నందుకు నెనరులు!

 

అన్నీ - అంతా క్రియేటివ్ కామన్స్. మమ్మల్ని ట్విటర్ & ఫేస్బుక్ లో అనుసరించండి.